18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫోన్‌తో బైక్‌ డ్రైవింగ్‌ – విజయవాడలో ప్రమాదం!

Writer: Chandrika 09:38 AM, 19 మార్చి, 2026
ఫోన్‌తో బైక్‌ డ్రైవింగ్‌ – విజయవాడలో ప్రమాదం!

బైక్‌ నడిపేటప్పుడు ఫోన్‌ ఉపయోగించడం ప్రమాదకరమని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సమీపంలో జరిగిన ఈ ఘటన అలాంటి నిర్లక్ష్యానికి ఉదాహరణగా నిలిచింది.

బెంజ్‌ సర్కిల్‌ నుంచి మహానాడు కూడలి వైపు జాతీయ రహదారిపై స్కూటీపై వెళ్తున్న యువతిని ట్రాఫిక్‌ పోలీసులు ఆగమని సంకేతం ఇచ్చారు. ఆమె గమనించినప్పటికీ ఒక చేతిలో ఫోన్‌ ఉండడంతో వాహనాన్ని నియంత్రించలేకపోయింది. ఫలితంగా ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొని కింద పడిపోయింది. తలకు హెల్మెట్‌ లేకపోయినా ఆ సమయంలో భారీ వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

ట్యాగ్లు
విజయవాడ ప్రమాదంఫోన్‌తో డ్రైవింగ్స్కూటీ ప్రమాదంరోడ్డు భద్రతట్రాఫిక్ పోలీసులుబెంజ్ సర్కిల్హెల్మెట్ భద్రతనిర్లక్ష్య డ్రైవింగ్భారత ట్రాఫిక్రోడ్డు ప్రమాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?
గాసిప్స్

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక
గాసిప్స్

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక

ఓటీటీలో తాప్సీ హవా?
గాసిప్స్

ఓటీటీలో తాప్సీ హవా?

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు
గాసిప్స్

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు
జనరల్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?
సినిమాలు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్
సినిమాలు

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ
ఓటీటీ

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం
జనరల్

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర
సినిమాలు

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ
క్రీడలు

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు
జనరల్

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!