
జనరల్

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని ముని కూడలి పుష్కర ఘాట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ పేరిట “దేవాన్ష్ ఘాట్”గా నామకరణం చేయనున్నారు. ఈ ఘాట్‌కు కొత్త గుర్తింపు కల్పించేలా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘాట్‌ను ఆదర్శ పుష్కర ఘాట్‌గా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుమారు ఒక కోటి రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!