25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్‌ కుటుంబ భూములపై విచారణ.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Writer: Nithish 05:22 AM, 25 సెప్టెంబర్, 2026
కేసీఆర్‌ కుటుంబ భూములపై విచారణ.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

భూ అక్రమాలు, ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం జీఓ నంబర్‌ 134 ద్వారా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 16 అంశాలపై విచారణ చేపట్టనున్న కమిటీ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, టి. హరీశ్‌రావు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, భాగస్వాములకు సంబంధించినట్లు పేర్కొన్న భూముల వివరాలను పరిశీలించనుంది. సిద్దిపేట, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లోని పలు గ్రామాల్లో క్షేత్రస్థాయి విచారణ జరపనుంది.

కమిటీకి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ ఎ. శ్రీదేవసేనను ఛైర్‌పర్సన్‌గా నియమించారు. రిజిస్ట్రేషన్లు-స్టాంపులు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖల అధికారులు, జనగామ జిల్లా కలెక్టర్‌, సంబంధిత జిల్లా కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ, ఎసైన్డ్‌, భూదాన్‌, సీలింగ్‌, జాగీర్‌, ఇనాం, అటవీ భూములు, భూసేకరణ, నీటి వనరుల పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు, భూ రికార్డుల నిర్వహణలో అవకతవకలు తదితర అంశాలను కమిటీ పరిశీలించనుంది. ఉల్లంఘనలకు బాధ్యులను గుర్తించడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయనుంది. అవసరమైన ప్రభుత్వ రికార్డులు, పత్రాలను సంబంధిత శాఖల నుంచి సేకరించే అధికారం కమిటీకి కల్పించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం

ట్యాగ్లు
తెలంగాణ భూ వ్యవహారాలుభూ అక్రమాలుభూ ఆక్రమణలుకేసీఆర్ భూములుకేటీఆర్ భూములుహరీశ్‌రావు భూములుతెలంగాణ ప్రభుత్వంరేవంత్‌రెడ్డిభూ విచారణ కమిటీ22ఏ భూములు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌
జనరల్

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
జనరల్

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు
జనరల్

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే
జనరల్

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌
జనరల్

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు
జనరల్

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
జనరల్

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం

సాయికృష్ణ కేసు.. గురుమూర్తి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

మివీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌
టెక్నాలజీ

మివీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌

యూపీఐ ఛార్జీల భారం వినియోగదారులపై తక్కువే - ఎన్‌పీసీఐ

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల
బిజినెస్

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!