23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు

Writer: Pooja 10:20 PM, 23 ఆగస్టు, 2026
ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు

ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి నిరవధిక సమ్మెను విరమించిన ఆటో కార్మిక సంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ తరఫున ఈవీ ఆటోలు కొనుగోలు చేస్తారనే ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు అంగీకరించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై సెప్టెంబర్ 1న కార్మిక, రవాణా శాఖల అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.

2012 తర్వాత ఆటో చార్జీలు పెరగనందున, తగిన నివేదిక ఆధారంగా చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుని సంబంధిత జీవో జారీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఓలా, ఉబర్‌ తరహాలో ప్రభుత్వం తరఫున ప్రత్యేక యాప్‌ను ప్రారంభించే ప్రక్రియను ఐటీ శాఖ ద్వారా చేపట్టనుంది. రాపిడో, ఓలా, ఉబర్‌ వంటి ద్విచక్ర వాహన ప్రయాణ సేవలకు ఎల్లో ప్లేట్ ఉన్న వాహనాలకే అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలించనుంది. ఎన్నికల హామీ మేరకు ఆటో కార్మికులకు ₹12,000 ఆర్థిక సాయం అంశంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌ కోర్‌ ఏరియాలో పాత పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను రెట్రోఫిటింగ్‌ ద్వారా ఈవీ ఆటోలుగా మార్చేందుకు ₹1.50 లక్షల వరకు సహాయం అందించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి

శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

ట్యాగ్లు
ఆటో కార్మికులుపొన్నం ప్రభాకర్తెలంగాణ ప్రభుత్వంఆటో సమ్మెఈవీ ఆటోలురవాణా శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్యం అందించాలని క్రికెట్‌ దిగ్గజాల విజ్ఞప్తి
క్రీడలు

ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్యం అందించాలని క్రికెట్‌ దిగ్గజాల విజ్ఞప్తి

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్
జనరల్

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్
సినిమాలు

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు
జనరల్

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్
గాసిప్స్

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్
ఓటీటీ

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు
క్రీడలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు
షోస్

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!