21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి.. అసలేం జరిగింది?

Writer: Shivani K 09:59 AM, 6 ఆగస్టు, 2026
షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి.. అసలేం జరిగింది?

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేసి భయాందోళనలు సృష్టించారు. బుధవారం రాత్రి మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు ఈ దాడి జరిపినట్లు సమాచారం. మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షకీబ్ వర్చువల్‌గా పాల్గొనడమే ఈ దాడికి కారణమని భావిస్తున్నారు. ఘటన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెద్ద నష్టం తప్పింది. పోలీసులు ఇంటి వద్ద భద్రత పెంచారు. మరోవైపు హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ బంగ్లాదేశ్ పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేస్తూ, దేశం మరో పాకిస్థాన్‌లా మారుతోందని ఆరోపించారు. విదేశీ ఇంటెలిజెన్స్ ప్రభావంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...

ట్యాగ్లు
షకీబ్ అల్ హసన్బంగ్లాదేశ్పెట్రోల్ బాంబ్ దాడిషేక్ హసీనాసాజీబ్ వాజెద్రాజకీయ ఉద్రిక్తతలుఅవామీ లీగ్భద్రతా హెచ్చరికబ్రేకింగ్ న్యూస్దక్షిణాసియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

ఇటలీలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు పరిమితులు...
జనరల్

విద్యార్థి మృతి కేసులో ఐఐటీ బాంబేకు ఎదురుదెబ్బ..

టాటా సన్స్‌-టాటా ట్రస్ట్స్‌ మధ్య ముదిరిన వివాదం...
బిజినెస్

టాటా సన్స్‌-టాటా ట్రస్ట్స్‌ మధ్య ముదిరిన వివాదం...

‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !
జనరల్

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ
జనరల్

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ
రాజకీయాలు

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!
రాజకీయాలు

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు
జనరల్

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!
జనరల్

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!