
క్రీడలు

హైదరాబాద్‌లో రాయదుర్గం ప్రాంతంలో వంశీరాం బిల్డర్స్ 5 ఎకరాల భూమిని ఎకరాకు రూ.205 కోట్ల చొప్పున కొనుగోలు చేసి సుమారు రూ.1,025 కోట్ల భారీ డీల్‌ను నమోదు చేసింది. ఇది నగర రియల్ ఎస్టేట్ చరిత్రలో అత్యంత ఖరీదైన భూవ్యవహారాల్లో ఒకటిగా నిలిచింది.
ఇంతకు కొన్ని రోజుల ముందు ఎకరాకు రూ.237 కోట్లతో మరో భారీ భూకొనుగోలు జరగడం గమనార్హం. ఐటీ, కమర్షియల్ నిర్మాణాల్లో మంచి పేరున్న వంశీరాం బిల్డర్స్ ఈ స్థలంలో ల్యాండ్‌మార్క్ ఐటీ ప్రాజెక్టులు అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!