3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్

Writer: Shivani K 11:15 PM, 3 సెప్టెంబర్, 2026
తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్

చెన్నైలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన తమిళనాడు ఒలింపిక్ సిటీని నిర్మించనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు, అత్యాధునిక క్రీడా పరికరాలు, ఉన్నత స్థాయి శిక్షణా కేంద్రాలు, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కోచ్‌లు, క్రీడాకారులకు అవసరమైన వసతి, ఆధునిక మౌలిక సదుపాయాలను కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు అథ్లెట్లను ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించేలా తీర్చిదిద్దేందుకు నాణ్యమైన శిక్షణతో పాటు అన్ని రకాల సదుపాయాలు అందిస్తామని సీఎం విజయ్ వెల్లడించారు.

అదే సమయంలో చెన్నైలో మోటార్ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేసి, ఫార్ములా రేసింగ్‌తో పాటు ఇతర అంతర్జాతీయ స్థాయి మోటార్ స్పోర్ట్స్ పోటీలను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మోటార్ స్పోర్ట్స్‌పై ఆసక్తి, ప్రతిభ ఉన్న యువతను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు ప్రత్యేక వాహనాల తయారీ పరిశ్రమలు కూడా ఏర్పడి యువతకు ఉద్యోగావకాశాలు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. 2028 చివరి నాటికి ఫార్ములా 1 రేసింగ్‌ను భారత్‌కు తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర క్రీడా శాఖ చర్యలు చేపడుతోందని, ఇందుకోసం జూన్‌లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

ట్యాగ్లు
తమిళనాడుసీఎం విజయ్ఒలింపిక్ సిటీచెన్నైస్పోర్ట్స్ డెవలప్‌మెంట్మోటార్ స్పోర్ట్స్ సిటీఫార్ములా రేసింగ్యువతకు శిక్షణక్రీడా మౌలిక సదుపాయాలుతమిళనాడు క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ
జనరల్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ
జనరల్

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్
జనరల్

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
క్రీడలు

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ
జనరల్

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ

 ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..
ఓటీటీ

ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!
క్రీడలు

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి
రాజకీయాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..
జనరల్

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్
జనరల్

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో
సినిమాలు

ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!