27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

Writer: Pooja 08:15 AM, 27 ఆగస్టు, 2026
బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి నలుగురు ముఖ్యమంత్రులకు బోర్డులో స్థానం కల్పించే అవకాశం ఉందని సమాచారం. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దక్షిణాది నుంచి ప్రస్తుత పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్‌ను కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే బోర్డు పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోవాల్సి ఉంది. తాజా మార్పులు అమల్లోకి వస్తే కీలక నేతలకు జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..

రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

ట్యాగ్లు
బీజేపీ పార్లమెంటరీ బోర్డుబీజేపీయోగి ఆదిత్యనాథ్దేవేంద్ర ఫడ్నవీస్హిమంత బిశ్వ శర్మకె లక్ష్మణ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిఘా బీచ్‌కు చేరుకున్న కోనసీమ మత్స్యకారులు..
జనరల్

దిఘా బీచ్‌కు చేరుకున్న కోనసీమ మత్స్యకారులు..

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?
గాసిప్స్

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..
జనరల్

రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్
సినిమాలు

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?
గాసిప్స్

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?
సినిమాలు

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?
సినిమాలు

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..
జనరల్

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా?
సినిమాలు

సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా?

డిసెంబర్ బరిలో నాగార్జున?
గాసిప్స్

డిసెంబర్ బరిలో నాగార్జున?

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి-నిపుణుల సూచన!
ఆరోగ్యం

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి-నిపుణుల సూచన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!