Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్ జలమండలి నగర వాసులకు కీలక సూచనలు

09:27 PM, 27 మే, 2026
హైదరాబాద్ జలమండలి నగర వాసులకు కీలక సూచనలు

హైదరాబాద్ జలమండలి నగర వాసులకు కీలక సూచనలు జారీ చేసింది. ట్యాంకర్ బుకింగ్‌కు సంబంధించిన ఎస్‌ఎంఎస్ సేవలు ప్రస్తుతం ఎస్‌డీసీ లింక్ సమస్య కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.

సమస్య పరిష్కారమయ్యే వరకు ట్యాంకర్ బుకింగ్ కోసం ఐవీఆర్‌ఎస్ సేవలను వినియోగించాలని సూచించారు. సాంకేతిక బృందాలు యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించేందుకు పని చేస్తున్నాయని, తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్న ఘటనపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బంజారాహిల్స్‌లో ఓ వ్యక్తి దుకాణం శుభ్రం చేయడానికి తాగునీటిని ఉపయోగిస్తుండగా గుర్తించి వెంటనే జరిమానా విధించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తికి రూ.10,000 జరిమానా విధించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిసిన టీవీకే అధినేత విజయ్

ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిసిన టీవీకే అధినేత విజయ్

రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పోలవరం ప్రాజెక్ట్‌లో మట్టి పరీక్షలు

పోలవరం ప్రాజెక్ట్‌లో మట్టి పరీక్షలు

సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామకం

సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామకం

పాక్‌లో ఉగ్రవాద వ్యాఖ్యలపై ఆందోళన

పాక్‌లో ఉగ్రవాద వ్యాఖ్యలపై ఆందోళన

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొత్త పోషకాహార పథకం

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొత్త పోషకాహార పథకం

ట్యాగ్లు
జలమండలిహైదరాబాద్ నీటి సమస్యట్యాంకర్ బుకింగ్తాగునీటి దుర్వినియోగంఎండీ ఆదేశాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్‌కు వస్తున్న సచిన్ డాక్యుమెంటరీ
ఓటీటీ

ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్‌కు వస్తున్న సచిన్ డాక్యుమెంటరీ

మోదీ–విజయ్ భేటీపై రాజకీయ చర్చ
రాజకీయాలు

మోదీ–విజయ్ భేటీపై రాజకీయ చర్చ

ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిసిన టీవీకే అధినేత విజయ్
జనరల్

ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిసిన టీవీకే అధినేత విజయ్

ప్లే ఆఫ్స్‌లో శతకంతో రజత్ పాటిదార్ సంచలనం
క్రీడలు

ప్లే ఆఫ్స్‌లో శతకంతో రజత్ పాటిదార్ సంచలనం

రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పోలవరం ప్రాజెక్ట్‌లో మట్టి పరీక్షలు
జనరల్

పోలవరం ప్రాజెక్ట్‌లో మట్టి పరీక్షలు

సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామకం
జనరల్

సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామకం

సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 244 పరుగుల భారీ లక్ష్యం
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 244 పరుగుల భారీ లక్ష్యం

ఈషా సింగ్ ప్రపంచ రికార్డు...సువర్ణ విజయం
క్రీడలు

ఈషా సింగ్ ప్రపంచ రికార్డు...సువర్ణ విజయం

పాక్‌లో ఉగ్రవాద వ్యాఖ్యలపై ఆందోళన
జనరల్

పాక్‌లో ఉగ్రవాద వ్యాఖ్యలపై ఆందోళన

హైదరాబాద్ జలమండలి నగర వాసులకు కీలక సూచనలు
జనరల్

హైదరాబాద్ జలమండలి నగర వాసులకు కీలక సూచనలు

క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన యువ ఆటగాడు
క్రీడలు

క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన యువ ఆటగాడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!