24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బావమరిది శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌

Writer: Nithish 03:09 PM, 24 ఆగస్టు, 2026
బావమరిది శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన బావమరిది, శోభమ్మ తమ్ముడు దివంగత జోగినిపల్లి శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం కొంపెల్లిలోని ఆస్పిషియస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శ్రీనివాసరావు చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

శ్రీనివాసరావు ఈ నెల 13న మృతి చెందిన విషయం తెలిసిందే. దశదిన కార్యక్రమంలో ఎంపీలు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

మీరట్‌లో కలకలం.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు

మీరట్‌లో కలకలం.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన
ట్యాగ్లు
కేసీఆర్జోగినిపల్లి శ్రీనివాసరావుబీఆర్ఎస్తెలంగాణ మాజీ సీఎంశ్రద్ధాంజలిదశదిన కార్యక్రమంకొంపెల్లిబీఆర్ఎస్ నేతలుతెలంగాణ రాజకీయాలుసంతాపం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...