24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మణికుమార్‌ మృతిపై కేసీఆర్‌, కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Writer: Nithish 02:46 PM, 24 నవంబర్, 2026
మణికుమార్‌ మృతిపై కేసీఆర్‌, కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసంలో అటెండర్‌గా పనిచేస్తున్న మణికుమార్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం బంధనకల్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మణికుమార్‌ కుటుంబంలో విషాదం నెలకొంది.

మణికుమార్‌ మృతిపట్ల కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ, మాజీ మంత్రి కేటీఆర్‌, శైలిమ దంపతులు, ఇతర కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణికుమార్‌ తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారని, ఆయన అకాల మరణం తమను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. మణికుమార్‌ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించాలని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ముస్తాబాద్‌ మాజీ జడ్పీటీసీ శరత్‌రావుకు కేసీఆర్‌ సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సన్నాహాలు?

జెన్సన్ హువాంగ్ పునర్నియామకంపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

నేర చరిత్ర దాచితే బెయిల్ రద్దే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కాకినాడ జిల్లాలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

రాజీవ్‌ గాంధీ భద్రతపై సోనియా కీలక వ్యాఖ్యలు

డ్రగ్స్‌ రహిత భారత్‌ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కిషన్‌రెడ్డి

ట్యాగ్లు
కేసీఆర్మణికుమార్రోడ్డు ప్రమాదంరాజన్న సిరిసిల్ల జిల్లాముస్తాబాద్బంధనకల్బీఆర్‌ఎస్కేటీఆర్కేసీఆర్ కుటుంబంతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి తీరుపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు
రాజకీయాలు

నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి తీరుపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

ఐపీఓల జీఎంపీ ప్రచారంపై సెబీ కీలక హెచ్చరిక
బిజినెస్

లేఆఫ్స్‌పై గూగుల్ ఇచ్చిన క్లారిటీ ఇదే!
టెక్నాలజీ

లేఆఫ్స్‌పై గూగుల్ ఇచ్చిన క్లారిటీ ఇదే!

ఉద్యోగుల తొలగింపులపై సంస్థ స్పష్టత
బిజినెస్

ఉద్యోగుల తొలగింపులపై సంస్థ స్పష్టత

ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన జెన్సన్ హువాంగ్
బిజినెస్

ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన జెన్సన్ హువాంగ్

మణికుమార్‌ మృతిపై కేసీఆర్‌, కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

మణికుమార్‌ మృతిపై కేసీఆర్‌, కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సన్నాహాలు?
జనరల్

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సన్నాహాలు?

జెన్సన్ హువాంగ్ పునర్నియామకంపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు
జనరల్

జెన్సన్ హువాంగ్ పునర్నియామకంపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

భారీ బ్యాటరీతో మోటో ఎడ్జ్‌ 70 నియో లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

భారీ బ్యాటరీతో మోటో ఎడ్జ్‌ 70 నియో లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే

నేర చరిత్ర దాచితే బెయిల్ రద్దే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

నేర చరిత్ర దాచితే బెయిల్ రద్దే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కాకినాడ జిల్లాలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు
జనరల్

కాకినాడ జిల్లాలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

ఐటీసీ క్లెయిమ్‌లో ఈ తప్పులు చేస్తే కష్టమే!
బిజినెస్

ఐటీసీ క్లెయిమ్‌లో ఈ తప్పులు చేస్తే కష్టమే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!