1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నాం - సీఎం రేవంత్ రెడ్డి

Writer: Priya 03:32 PM, 7 మార్చి, 2026
మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నాం - సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వానికి మహిళలపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. వారిని గుర్తించి కాంగ్రెస్‌ పార్టీలో పదవులు ఇస్తున్నామన్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. సోషల్‌ మీడియాలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతోనే మహిళాశక్తి పథకం తీసుకొచ్చామన్నారు.

మహిళల భద్రతకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. మా ప్రభుత్వం వచ్చాక పథకాలు మహిళల పేరు మీదే ఇస్తున్నాం. మహిళల కోసం చట్టాలు చేస్తే ప్రభుత్వాల బాధ్యత తీరిపోదు. వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడిపిస్తున్నాం. మహిళలకు సంపూర్ణ రక్షణ ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

'ఓటు చోరీ' వివాదానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర

'ఓటు చోరీ' వివాదానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర

ట్యాగ్లు
తెలంగాణ మహిళలుమహిళా సాధికారతసీఎం రేవంత్ రెడ్డిస్టాండ్ విత్ హర్మహిళాశక్తిమహిళల రక్షణఉచిత బస్సు సౌకర్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్
సినిమాలు

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ

 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..
బిజినెస్

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన
షోస్

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..
క్రీడలు

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం
జనరల్

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే
జనరల్

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?
క్రీడలు

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..
జనరల్

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

మధుమేహం కంటే అధిక బీఎంఐతోనే తల్లిపాలివ్వడంలో తగ్గుదల ఉండొచ్చు: అధ్యయనం
ఆరోగ్యం

మధుమేహం కంటే అధిక బీఎంఐతోనే తల్లిపాలివ్వడంలో తగ్గుదల ఉండొచ్చు: అధ్యయనం

బ్యాంకు ఓటీపీలే టార్గెట్‌.. ‘మిస్టర్‌ రోబోట్‌’ సైబర్‌ ముఠా కొత్త మోసం!
టెక్నాలజీ

బ్యాంకు ఓటీపీలే టార్గెట్‌.. ‘మిస్టర్‌ రోబోట్‌’ సైబర్‌ ముఠా కొత్త మోసం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!