Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నాకు పునర్జన్మ ఇచ్చిన కొండగట్టు అంజన్న స్వామికి జీవితాంతం రుణపడి ఉంటా: పవన్ కళ్యాణ్

07:19 PM, 21 డిసెంబర్, 2025
నాకు పునర్జన్మ ఇచ్చిన కొండగట్టు అంజన్న స్వామికి జీవితాంతం రుణపడి ఉంటా: పవన్ కళ్యాణ్

కొండగట్టు అంజన్న స్వామి సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం కల్పించినందుకు తన ఇష్టదైవానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు పునర్జన్మ ప్రసాదించి, అడుగడుగునా ధైర్యం, బలం ఇచ్చి నడిపిస్తున్న కొండగట్టు అంజన్న స్వామి ఆశీస్సులతో ఈ అభివృద్ధి పనులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.

కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రతిపాదన చేసిన వెంటనే ముందుకొచ్చి నిధులు మంజూరు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అలాగే తిరుమల శ్రీవారి భక్తులందరికీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల సహాయంతో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యాలు కలగాలని, స్వామివారి కృపతో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఇదిలా ఉండగా, కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రూ. 35.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. భక్తుల సౌకర్యార్థం వంద గదుల ధర్మశాల, దీక్షామండపం వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

ట్యాగ్లు
కొండగట్టుఅంజన్నస్వామికొండగట్టు దేవాలయంముఖ్యమంత్రి చంద్రబాబుఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్అభివృద్ధి కార్యక్రమాలుతిరుమల తిరుపతి దేవస్థానంధర్మశాలదీక్షామండపందేవాలయ అభివృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
జనరల్

ఏఐలో భారత్ ముందంజ వేయాలంటే నైపుణ్యాలే కీలకం: ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పటేల్
టెక్నాలజీ

ఏఐలో భారత్ ముందంజ వేయాలంటే నైపుణ్యాలే కీలకం: ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పటేల్

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి
జనరల్

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..
జనరల్

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్‌కు వర్షం ముప్పు...
క్రీడలు

ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్‌కు వర్షం ముప్పు...

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం
జనరల్

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం

స్టార్ హీరో నుంచి బైక్ మెకానిక్‌గా.. అబ్బాస్ జీవితంలో ఊహించని మలుపు
సినిమాలు

బ్యాంకింగ్ రంగంలో ఏఐ హవా..
టెక్నాలజీ

బ్యాంకింగ్ రంగంలో ఏఐ హవా..

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌
సినిమాలు

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు
జనరల్

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు

మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్
టెక్నాలజీ

మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్
టెక్నాలజీ

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!