Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణలో వర్షాల హోరు..

06:22 AM, 24 జూన్, 2026
తెలంగాణలో వర్షాల హోరు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో 17.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై ఈ ఏడాదిలో అత్యధిక వర్షపాతంగా నిలిచింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

ఇదిలా ఉండగా, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ఎల్‌నినో ప్రభావం క్రమంగా బలపడుతోందని, 2027 వరకు సముద్ర ఉష్ణోగ్రతలు, మత్స్య రంగం, తీరప్రాంతాలు, వరద పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఇన్‌కాయిస్ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు?

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు?

హజ్ 2027 షెడ్యూల్ విడుదల...

హజ్ 2027 షెడ్యూల్ విడుదల...

అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

ముంబైలో భారీ వర్షాల మోత..

ముంబైలో భారీ వర్షాల మోత..

ఎమ్మెల్యే పల్లవి కుమారుడికి నామకరణం చేసిన సీఎం విజయ్...

ఎమ్మెల్యే పల్లవి కుమారుడికి నామకరణం చేసిన సీఎం విజయ్...

ట్యాగ్లు
తెలంగాణ వర్షాలునైరుతి రుతుపవనాలుహైదరాబాద్ వర్షంభారీ వర్షాలువాతావరణ హెచ్చరికఎల్‌నినోఇన్‌కాయిస్వరదలువర్షపాతంవాతావరణ శాఖ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బైపాస్ ఉన్నా నగరంలోకి భారీ వాహనాలకు అనుమతులా?

బైపాస్ ఉన్నా నగరంలోకి భారీ వాహనాలకు అనుమతులా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చారిత్రాత్మక అడుగు: దీపిక స్పందన
సినిమాలు

చారిత్రాత్మక అడుగు: దీపిక స్పందన

వైద్యుల సలహా: ఇంట్లో తయారు చేసిన మెంతి స్నాక్
ఆరోగ్యం

వైద్యుల సలహా: ఇంట్లో తయారు చేసిన మెంతి స్నాక్

టెలికం రంగంలో ఆదాయాల జోరు
బిజినెస్

టెలికం రంగంలో ఆదాయాల జోరు

వైద్యుల హెచ్చరిక: వాపును పెంచే ఆహారాలు
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: వాపును పెంచే ఆహారాలు

భారత హాకీకి అండగా నిలిచిన నవీన్ పట్నాయక్..
క్రీడలు

భారత హాకీకి అండగా నిలిచిన నవీన్ పట్నాయక్..

ఏషియన్ గేమ్స్ ఎంపికలో తేజస్విన్ శంకర్‌కు అవకాశం..
క్రీడలు

ఏషియన్ గేమ్స్ ఎంపికలో తేజస్విన్ శంకర్‌కు అవకాశం..

గోల్‌తో చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
క్రీడలు

గోల్‌తో చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో

మోరిస్విల్లేలో ఘనంగా TTGA ఫాదర్స్ డే మీట్ & గ్రీట్ కార్యక్రమం
జనరల్

మోరిస్విల్లేలో ఘనంగా TTGA ఫాదర్స్ డే మీట్ & గ్రీట్ కార్యక్రమం

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు?
జనరల్

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు?

సింగిల్ AI మోడల్‌కు బదులు మల్టీ-ఏజెంట్ వ్యవస్థ..
టెక్నాలజీ

సింగిల్ AI మోడల్‌కు బదులు మల్టీ-ఏజెంట్ వ్యవస్థ..

హజ్ 2027 షెడ్యూల్ విడుదల...
జనరల్

హజ్ 2027 షెడ్యూల్ విడుదల...

అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!