
జనరల్

గుజరాత్లోని గిర్ అభయారణ్యంలో ఇటీవల వరుసగా 8 సింహాల మరణం వన్యప్రాణి ప్రేమికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మొదట ఈ మరణాలకు బాబేసియా ఇన్ఫెక్షన్ కారణమని ప్రచారం జరగగా, తర్వాత జరిగిన ల్యాబ్ పరీక్షల్లో అవి నిజం కాదని తేలింది.
అత్యంత తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బ సోకడంతోనే ఈ సింహాలు మృతి చెందినట్లు గుజరాత్ అటవీ శాఖ మంత్రి అర్జున్ మోద్వాడియా అధికారికంగా తెలిపారు. దీంతో వన్యప్రాణి విభాగం ఊపిరి పీల్చుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!