
సినిమాలు

నాలుగేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫెనిరమైన్ మేలేట్, ఫినైల్ఎఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, విక్రయం, పంపిణీపై ఆంక్షలు విధించింది.
నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ మందులను ఉపయోగించకూడదని ప్రిస్క్రిప్షన్ సమాచారంలో స్పష్టమైన హెచ్చరికను తప్పనిసరిగా ముద్రించాలని కేంద్రం ఆదేశించింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!