23, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాయితీ విత్తనాల పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం కొత్త చర్యలు

Writer: Pooja 06:11 AM, 23 అక్టోబర్, 2026
రాయితీ విత్తనాల పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం కొత్త చర్యలు

డీ-కృషి యాప్‌ ద్వారా రాయితీ విత్తనాల పంపిణీకి సంబంధించి రైతుల ధ్రువీకరణ, సంక్షిప్త సమాచార సేవ (ఎస్ఎంఎస్‌) విధానంలో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021–22 నుంచి గ్రామస్థాయిలో రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని అమలు చేస్తోంది. అసలైన రైతులకు రాయితీ విత్తనాలు అందేలా చూడటంతోపాటు పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు ప్రస్తుత ప్రభుత్వం గతేడాది ఈ విధానాన్ని సవరించింది. తాజాగా మరిన్ని మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

కొత్త ఉత్తర్వుల ప్రకారం, విత్తనాల పంపిణీ, చెల్లింపుల సమయంలో డీ-కృషి యాప్‌ ద్వారా రైతులను తప్పనిసరిగా ధ్రువీకరించాలి. ఇందుకోసం బయోమెట్రిక్‌ విధానం, ముఖ గుర్తింపు లేదా రైతు ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌కు పంపిన వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ను ఉపయోగించాలి. రైతు సేవా కేంద్రం ఇన్‌చార్జి యాప్‌ ద్వారా రైతు వివరాలను ధ్రువీకరించిన అనంతరం, రిజిస్ట్రేషన్‌ ఐడీని రైతు మొబైల్‌ ఫోన్‌కు పంపిస్తారు. విత్తనాల పంపిణీతోపాటు వాటి చెల్లింపుల సమయంలోనూ ఇదే ధ్రువీకరణ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తద్వారా అర్హులైన రైతులకు మాత్రమే రాయితీ విత్తనాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు - డీజీపీ హెచ్చరిక

ప్రధాని మోదీ దర్శనంతో వెలుగులోకి వచ్చిన జలకంఠేశ్వర ఆలయ చరిత్ర

ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

ఎల్‌నినో ప్రభావం ఉన్నా విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి - భట్టి విక్రమార్క

పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు ఆచరణలోనే అసలైన వివేకం

ట్యాగ్లు
డీ-కృషి యాప్‌రాయితీ విత్తనాలురైతుల ధ్రువీకరణబయోమెట్రిక్‌ విధానంఆధార్‌ ఓటీపీరైతు సేవా కేంద్రాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హ్యాపీ బర్త్‌డే ప్రభాస్..అభిమానుల గుండెల్లో ఎప్పటికీ డార్లింగ్!
సినిమాలు

హ్యాపీ బర్త్‌డే ప్రభాస్..అభిమానుల గుండెల్లో ఎప్పటికీ డార్లింగ్!

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ
జనరల్

థియేటర్లలో నిరాశ..డిజిటల్ విడుదలతో ‘డొరోథీ’కి కొత్త ఆశలు
ఓటీటీ

థియేటర్లలో నిరాశ..డిజిటల్ విడుదలతో ‘డొరోథీ’కి కొత్త ఆశలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు - డీజీపీ హెచ్చరిక
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు - డీజీపీ హెచ్చరిక

ప్రధాని మోదీ దర్శనంతో వెలుగులోకి వచ్చిన జలకంఠేశ్వర ఆలయ చరిత్ర
జనరల్

ప్రధాని మోదీ దర్శనంతో వెలుగులోకి వచ్చిన జలకంఠేశ్వర ఆలయ చరిత్ర

ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
జనరల్

ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..వెండి ధర కూడా డౌన్
బిజినెస్

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..వెండి ధర కూడా డౌన్

ఎల్‌నినో ప్రభావం ఉన్నా విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి - భట్టి విక్రమార్క
జనరల్

ఎల్‌నినో ప్రభావం ఉన్నా విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి - భట్టి విక్రమార్క

పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు ఆచరణలోనే అసలైన వివేకం
జనరల్

పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు ఆచరణలోనే అసలైన వివేకం

నీటి కేటాయింపుల్లో జాప్యం..కృష్ణా బోర్డు తీరుపై అసంతృప్తి

మాంజా దారానికి మరో ప్రాణం బలి..కర్ణాటకలో విషాద ఘటన

శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్‌పై సీసీఎంబీ కీలక పరిశోధన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!