30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

Writer: Pooja 07:14 AM, 30 జులై, 2026
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర జాబ్ కేలండర్‌లో రెండో విడతగా 3,168 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేలా నియామక ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనాలో ఘోర విషాదం...భారీగా ప్రాణ నష్టం

చైనాలో ఘోర విషాదం...భారీగా ప్రాణ నష్టం

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

ట్యాగ్లు
ఏపీ ఉద్యోగాలుజాబ్ క్యాలెండర్నారా లోకేష్ప్రభుత్వ ఉద్యోగాలుఉపాధి వార్తలుఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీ5 భారీ కంటెంట్ ప్లాన్స్
సినిమాలు

జీ5 భారీ కంటెంట్ ప్లాన్స్

చెన్నై లవ్ స్టోరీకి టికెట్ల జోరు
గాసిప్స్

చెన్నై లవ్ స్టోరీకి టికెట్ల జోరు

సూర్య అభిమానులకు వరుసగా మూడు పండుగలు?
గాసిప్స్

సూర్య అభిమానులకు వరుసగా మూడు పండుగలు?

రాత్రివేళ కారం ఎక్కువ తినొద్దని డాక్టర్ల హెచ్చరిక
ఆరోగ్యం

రాత్రివేళ కారం ఎక్కువ తినొద్దని డాక్టర్ల హెచ్చరిక

విశ్వంభర విడుదలపై మళ్లీ ఆసక్తికర చర్చ
గాసిప్స్

విశ్వంభర విడుదలపై మళ్లీ ఆసక్తికర చర్చ

అట్లీ కొత్త నివాసం వైరల్?
గాసిప్స్

అట్లీ కొత్త నివాసం వైరల్?

రెండు భాగాలుగా రానున్న రాకా?
గాసిప్స్

రెండు భాగాలుగా రానున్న రాకా?

పైల్స్ ఉపశమనం కోసం డాక్టర్లు సూచించిన సింపుల్ డ్రింక్
ఆరోగ్యం

పైల్స్ ఉపశమనం కోసం డాక్టర్లు సూచించిన సింపుల్ డ్రింక్

విద్యుత్ రంగంలో కీలక మార్పులకు కేంద్రం ప్రణాళికలు
జనరల్

విద్యుత్ రంగంలో కీలక మార్పులకు కేంద్రం ప్రణాళికలు

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణకు బండి సంజయ్ డిమాండ్
జనరల్

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణకు బండి సంజయ్ డిమాండ్

ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన
జనరల్

ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన

చెన్నై మెట్రో పనుల పురోగతిని పరిశీలించిన సీఎం విజయ్
జనరల్

చెన్నై మెట్రో పనుల పురోగతిని పరిశీలించిన సీఎం విజయ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!