
సినిమాలు

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు వివిధ సంక్షేమ కార్యక్రమాలతో ఈ ప్రత్యేక రోజును జరుపుకున్నారు.
ఈ సందర్భంగా తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రిలో విజయ్ పుట్టినరోజునే జన్మించిన ఆరుగురు నవజాత శిశువులకు బంగారు ఉంగరాలను బహూకరించారు. స్థానిక ఎమ్మెల్యే, తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ స్వయంగా ఈ బహుమతులను అందజేసి కుటుంబాలకు ఆనందాన్ని పంచారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!