Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రైతుల ఖాతాల్లో వేగంగా నగదు జమ

06:55 AM, 21 జూన్, 2026
రైతుల ఖాతాల్లో వేగంగా నగదు జమ

ప్రధానమంత్రి కిసాన్ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ, అన్నదాత సుఖీభవ పథకం నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమైంది. శనివారం సాయంత్రం ఐదు గంటల నాటికి ప్రధానమంత్రి కిసాన్ పథకం నిధులు నూరు శాతం, అన్నదాత సుఖీభవ నిధులు 99.80 శాతం రైతుల ఖాతాల్లో జమయ్యాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

సాంకేతిక కారణాల వల్ల ఇంకా జమ కాని మొత్తాలను నాలుగు నుంచి ఐదు రోజుల్లో చెల్లిస్తామని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నిధులను విడుదల చేశారు. ప్రధాని ప్రసంగం ముగిసే వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా వేదికపైకి వెళ్లకుండా సభికులతో కలిసి భారీ తెరపై కార్యక్రమాన్ని వీక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది – మోదీ

యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది – మోదీ

భూవివాదంతో కలకలం రేపిన ఘటన

భూవివాదంతో కలకలం రేపిన ఘటన

డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు శుభవార్త

డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు శుభవార్త

కౌలు రైతులకు అందని పంట రుణాలు

కౌలు రైతులకు అందని పంట రుణాలు

చీటీల పేరుతో కోట్లలో టోకరా...

చీటీల పేరుతో కోట్లలో టోకరా...

ఏపీపై పెరుగుతున్న ఆర్థిక భారం

ఏపీపై పెరుగుతున్న ఆర్థిక భారం

ట్యాగ్లు
ప్రధానమంత్రి కిసాన్అన్నదాత సుఖీభవరైతులుచంద్రబాబు నాయుడునరేంద్ర మోదీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
జనరల్

నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో అమరావతికి కీలక అవకాశం
జనరల్

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో అమరావతికి కీలక అవకాశం

వైభవ్ సూర్యవంశీపై ఫైనల్‌లో అందరి దృష్టి
క్రీడలు

వైభవ్ సూర్యవంశీపై ఫైనల్‌లో అందరి దృష్టి

'చెన్నై లవ్ స్టోరీ' నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ' నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది – మోదీ
జనరల్

యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది – మోదీ

భూవివాదంతో కలకలం రేపిన ఘటన
జనరల్

భూవివాదంతో కలకలం రేపిన ఘటన

ఫిఫా వరల్డ్ కప్ 2026: ఐవరీ కోస్ట్‌పై జర్మనీ థ్రిల్లింగ్ విజయం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ 2026: ఐవరీ కోస్ట్‌పై జర్మనీ థ్రిల్లింగ్ విజయం

ఉదయాన్నే నిద్ర లేవడం ఒక ఆరోగ్యకరమైన అలవాటు అంటున్న వైద్యులు
ఆరోగ్యం

ఉదయాన్నే నిద్ర లేవడం ఒక ఆరోగ్యకరమైన అలవాటు అంటున్న వైద్యులు

భారత్ టెక్ రంగానికి స్వావలంబన దిశగా అడుగు
టెక్నాలజీ

భారత్ టెక్ రంగానికి స్వావలంబన దిశగా అడుగు

ఐటీఆర్ పన్ను రిటర్నుల్లో జాగ్రత్తలు తప్పనిసరి
బిజినెస్

ఐటీఆర్ పన్ను రిటర్నుల్లో జాగ్రత్తలు తప్పనిసరి

రైతుల ఖాతాల్లో వేగంగా నగదు జమ
జనరల్

రైతుల ఖాతాల్లో వేగంగా నగదు జమ

డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు శుభవార్త
జనరల్

డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు శుభవార్త

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!