22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

Writer: Nithish 03:10 PM, 22 సెప్టెంబర్, 2026
జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

జూబ్లీహిల్స్ మాజీ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యు. శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఆయనను అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై మరింత విచారణ కొనసాగనుంది.

ఒక మహిళపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, బలవంతపు అబార్షన్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో శ్రీనివాసులు రెడ్డిపై కేసు నమోదైంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల అనంతరం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తదుపరి విచారణ వరకు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..

జయ్ షా క్రికెట్‌లో ఎదుగుదలపై రాహుల్ గాంధీ ప్రశ్నలు

జయ్ షా క్రికెట్‌లో ఎదుగుదలపై రాహుల్ గాంధీ ప్రశ్నలు

కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక - పవన్ కల్యాణ్

కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక - పవన్ కల్యాణ్

ట్యాగ్లు
శ్రీనివాసులు రెడ్డిజూబ్లీహిల్స్ సీఐసుప్రీంకోర్టుతెలంగాణ హైకోర్టుఅరెస్టు ఉత్తర్వులుముందస్తు బెయిల్లైంగిక వేధింపుల కేసుహైదరాబాద్ పోలీస్తెలంగాణ పోలీసులుక్రైమ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం
బిజినెస్

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!
సినిమాలు

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు
క్రీడలు

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్
జనరల్

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్
సినిమాలు

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..
జనరల్

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!
సినిమాలు

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట
జనరల్

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే
టెక్నాలజీ

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..
జనరల్

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!