16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తొమ్మిదేళ్ల బాలుడి పని చూసి తండ్రికి దిమ్మతిరిగే షాక్

Writer: Pooja 07:06 PM, 16 సెప్టెంబర్, 2026
తొమ్మిదేళ్ల బాలుడి పని చూసి తండ్రికి దిమ్మతిరిగే షాక్

అమెరికాలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు తన యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ రావడం లేదనే ఆందోళనతో తండ్రి క్రెడిట్ కార్డును ఉపయోగించి భారీగా ప్రకటనలు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. మైన్‌క్రాఫ్ట్, రాబ్‌లాక్స్ వంటి గేమ్‌ల వీడియోలను బాలుడు తన ఛానల్‌లో అప్‌లోడ్ చేసేవాడు. అయితే ఆశించిన స్థాయిలో వ్యూస్ రాకపోవడంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడి తండ్రి డేవ్.. ఛానల్ ప్రమోషన్ కోసం యూట్యూబ్‌లో యాడ్ క్యాంపెయిన్ ఎలా నిర్వహించాలో క్రెడిట్ కార్డుతో సహా చూపించాడు.

తండ్రి చూపించిన విధానాన్ని చూసిన బాలుడు వ్యూస్ పెంచుకోవడానికి యాడ్ క్యాంపెయిన్లు నిర్వహించడం ప్రారంభించాడు. ఇలా మూడు వారాల్లో తండ్రి క్రెడిట్ కార్డుతో ఏకంగా రూ.1.13 కోట్లు ప్రకటనల కోసం ఖర్చు చేశాడు. అనంతరం కంపెనీ అధికారులు డేవ్‌ను పిలిచి భారీ క్రెడిట్ కార్డు బిల్లును చూపించడంతో అసలు విషయం బయటపడింది. తన కుమారుడు చేసిన పని అప్పటివరకు తనకు తెలియదని డేవ్ తెలిపారు. కంపెనీ బిల్లు చెల్లించమంటుందో, ఉద్యోగానికి రాజీనామా చేయమంటుందో తెలియని పరిస్థితిలో ఉన్నానని చెప్పారు. బాలుడి యూట్యూబ్ ఛానల్‌ను కొంతకాలం నిలిపివేసే అవకాశం ఉందని కూడా తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం

పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం

పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక

ట్యాగ్లు
యూట్యూబ్యూట్యూబ్ ప్రకటనలువైరల్ వార్తలుక్రెడిట్ కార్డుగేమింగ్ ఛానల్సామాజిక మాధ్యమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు
క్రీడలు

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

తొమ్మిదేళ్ల బాలుడి పని చూసి తండ్రికి దిమ్మతిరిగే షాక్
జనరల్

తొమ్మిదేళ్ల బాలుడి పని చూసి తండ్రికి దిమ్మతిరిగే షాక్

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
సినిమాలు

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!
రాజకీయాలు

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్
రాజకీయాలు

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి
రాజకీయాలు

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!
సినిమాలు

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్
జనరల్

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...
ఓటీటీ

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌
క్రీడలు

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!