Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వైజాగ్ లో భూకంపం

Writer: Shivani K 07:59 AM, 12 జులై, 2026
వైజాగ్ లో భూకంపం

విశాఖపట్నం సాగర తీరంలో తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు నమోదవడంతో, గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా మేల్కొని ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అధికారుల ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. భూకంప కేంద్రం బంగాళాఖాతంలో భూమి అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, మాధవధార, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార, పెదవాల్తేరు, హెచ్బీ కాలనీ ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా అనిపించాయి. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

జొన్నగిరి గోల్డ్ మైనింగ్‌కు మరో 998 ఎకరాలు

జొన్నగిరి గోల్డ్ మైనింగ్‌కు మరో 998 ఎకరాలు

మైసూరులో ఈ రోజు ఎస్. జానకి అంత్యక్రియలు

మైసూరులో ఈ రోజు ఎస్. జానకి అంత్యక్రియలు

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రం, వైమానిక దాడులు

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రం, వైమానిక దాడులు

1,500 కండక్టర్ పోస్టులకు టీజీఎస్‌ఆర్టీసీ నియామకాలు

1,500 కండక్టర్ పోస్టులకు టీజీఎస్‌ఆర్టీసీ నియామకాలు

ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి అంకితం, నౌకాదళానికి బలం

ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి అంకితం, నౌకాదళానికి బలం

ట్యాగ్లు
విశాఖపట్నంభూకంపంబంగాళాఖాతంప్రకంపనలురిక్టర్ స్కేలుతీర నగరంబ్రేకింగ్ న్యూస్సహజ విపత్తుఆంధ్రప్రదేశ్భూకంప కేంద్రం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నోలాన్ మాయ రిపీట్.. ‘ది ఒడిస్సీ’కి భారీ రన్ టైం?
సినిమాలు

నోలాన్ మాయ రిపీట్.. ‘ది ఒడిస్సీ’కి భారీ రన్ టైం?

భారత్‌కు రజతం.. జ్యోతి సురేఖ సత్తా
క్రీడలు

భారత్‌కు రజతం.. జ్యోతి సురేఖ సత్తా

అమీర్ కొత్త సాహసం?
సినిమాలు

అమీర్ కొత్త సాహసం?

తొలి గ్రాండ్‌స్లామ్‌తో లిండా నొస్కోవా చరిత్ర
క్రీడలు

తొలి గ్రాండ్‌స్లామ్‌తో లిండా నొస్కోవా చరిత్ర

టాలీవుడ్ వైపు అభిషేక్ చూపు?
సినిమాలు

టాలీవుడ్ వైపు అభిషేక్ చూపు?

తెలుగు సినిమా పరిధిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న మహేష్?
సినిమాలు

తెలుగు సినిమా పరిధిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న మహేష్?

బాలీవుడ్ బాటలో కేతికకు తొలి ఎదురుదెబ్బ?
సినిమాలు

బాలీవుడ్ బాటలో కేతికకు తొలి ఎదురుదెబ్బ?

షూటింగ్ బకాయిల వివాదంలో ఆర్య పేరు
సినిమాలు

షూటింగ్ బకాయిల వివాదంలో ఆర్య పేరు

అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు
జనరల్

అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

జొన్నగిరి గోల్డ్ మైనింగ్‌కు మరో 998 ఎకరాలు
జనరల్

జొన్నగిరి గోల్డ్ మైనింగ్‌కు మరో 998 ఎకరాలు

ముంబైలో చంద్రబాబు–పవన్ కళ్యాణ్ భేటీ
రాజకీయాలు

ముంబైలో చంద్రబాబు–పవన్ కళ్యాణ్ భేటీ

మటన్‌లో ఈ భాగాలు తినొద్దు.. వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

మటన్‌లో ఈ భాగాలు తినొద్దు.. వైద్యుల హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!