19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

Writer: Harika S 01:07 PM, 19 సెప్టెంబర్, 2026
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి లేదని తెలిపారు. ఎన్నికలు వస్తే ప్రజాక్షేత్రంలోనే పోరాడతానని, ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్త కాదని దానం నాగేందర్ చెప్పారు.

తీర్పు అనంతరం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్లు దానం నాగేందర్ తెలిపారు. తాను ఫైటర్‌నని, పోరాటం కొనసాగిద్దామని సీఎం చెప్పినట్లు వెల్లడించారు. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టి, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు

సర్కారీ బడుల్లో చికెన్ బిర్యానీ.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రతిపాదన

ట్యాగ్లు
దానం నాగేందర్తెలంగాణ హైకోర్టుసుప్రీంకోర్టుఖైరతాబాద్ ఎమ్మెల్యేరేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుపార్టీ ఫిరాయింపుల కేసు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!
జనరల్

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు
క్రీడలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!
క్రీడలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్
జనరల్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

పెద్ది – ఇరుముడి : ఆస్కార్ బరిలో ‘పెద్ది’ ఔట్.. ‘ఇరుముడి’కి కూడా నిరాశే!
సినిమాలు

నానికి నైజాంలో బిగ్ హైక్.. ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లు పెంపు!

‘వారణాసి’ షూట్‌కు గుడ్‌బై చెప్పనున్న రాజమౌళి టీమ్!
గాసిప్స్

‘వారణాసి’ షూట్‌కు గుడ్‌బై చెప్పనున్న రాజమౌళి టీమ్!

మహిళల పీరియడ్స్ నొప్పి వాళ్లకూ తెలియాలి: శ్రుతి హాసన్
సినిమాలు

మహిళల పీరియడ్స్ నొప్పి వాళ్లకూ తెలియాలి: శ్రుతి హాసన్

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!
షోస్

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం
జనరల్

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...
జనరల్

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!