18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

Writer: Harika S 08:50 PM, 18 సెప్టెంబర్, 2026
సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పుపై స్పందించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నానని, ఎన్నికలు వస్తే ప్రజాక్షేత్రంలోనే పోరాడతానని తెలిపారు. ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్త కాదని, ప్రజల మధ్య పోరాటాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు.

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న అనర్హత వేటు వేసింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టి, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉపఎన్నిక జరిగితే తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాదె సాయికృష్ణ మృతి కేసులో సంచలన విషయాలు.. సిట్ రిపోర్ట్‌లో కీలక వివరాలు

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

విజయ్‌ యూకే పర్యటనతో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..

ట్యాగ్లు
దానం నాగేందర్తెలంగాణ హైకోర్టుఖైరతాబాద్ ఎమ్మెల్యేసుప్రీంకోర్టుతెలంగాణ రాజకీయాలుపార్టీ ఫిరాయింపులుఖైరతాబాద్ ఉపఎన్నిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆదర్శ కుటుంబం : ఫస్ట్ సింగిల్‌పై థమన్ సాలిడ్ అప్డేట్.. అదిరిపోవాల్సిందే..!
సినిమాలు

‘కల్ట్’ రిలీజ్ డేట్‌పై విశ్వక్ సేన్ సాలిడ్ అప్డేట్.. అప్పుడే..
సినిమాలు

‘కల్ట్’ రిలీజ్ డేట్‌పై విశ్వక్ సేన్ సాలిడ్ అప్డేట్.. అప్పుడే..

గాదె సాయికృష్ణ మృతి కేసులో సంచలన విషయాలు.. సిట్ రిపోర్ట్‌లో కీలక వివరాలు
జనరల్

గాదె సాయికృష్ణ మృతి కేసులో సంచలన విషయాలు.. సిట్ రిపోర్ట్‌లో కీలక వివరాలు

సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్
జనరల్

సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్
జనరల్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

దానం నాగేందర్ అనర్హత  వేటుపై హరీశ్ రావు స్పందన
రాజకీయాలు

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
రాజకీయాలు

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

విజయ్‌ యూకే పర్యటనతో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు
జనరల్

విజయ్‌ యూకే పర్యటనతో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం
బిజినెస్

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల
సినిమాలు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..
ఓటీటీ

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!