20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుఫాన్ ప్రభావం: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

Writer: Venkatesh 08:04 AM, 26 అక్టోబర్, 2025
తుఫాన్ ప్రభావం: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు విస్తరించనున్నాయని అధికారులు తెలిపారు. భద్రతా చర్యలలో భాగంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

అక్టోబర్ 27, 28 తేదీలు: తూర్పు గోదావరి, అన్నమయ్య, కడప జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.
అక్టోబర్ 27, 28, 29 తేదీలు: ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేయనున్నాయి.

కోనసీమ జిల్లాలో వర్షాల తీవ్రతను బట్టి సెలవులు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇక వాతావరణ పరిస్థితులను బట్టి మరిన్ని జిల్లాలకు కూడా హాలిడే ఇవ్వే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో దసరా సెలవుల ప్రకటన

తెలంగాణలో దసరా సెలవుల ప్రకటన

ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు

నైజాంలో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

ట్యాగ్లు
తుఫాన్వర్షాలుస్కూళ్లసెలవులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు
జనరల్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు
జనరల్

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో దసరా సెలవుల ప్రకటన
జనరల్

తెలంగాణలో దసరా సెలవుల ప్రకటన

ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు
జనరల్

ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్
సినిమాలు

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్

నైజాంలో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
జనరల్

నైజాంలో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్
గాసిప్స్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం
క్రీడలు

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం
జనరల్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
జనరల్

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం
జనరల్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన
జనరల్

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!