18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జైపూర్ నిరసనలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి...

Writer: Chandrika 07:53 PM, 15 జూన్, 2026
జైపూర్ నిరసనలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి...

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమంలో కొందరు దుండగులు దాడి చేసినట్లు సమాచారం. నిరసనలో పాల్గొన్న అభిమానులు ఆయనను భుజాలపై మోస్తూ తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జనం మధ్య నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు అభిజిత్ దీప్కేకు చెంపదెబ్బలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశంగా నిలిచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

ట్యాగ్లు
అభిజిత్‌దీప్కేకాక్రోచ్‌జనతాపార్టీసీజేపీజైపూర్రాజస్థాన్నిరసనరాజకీయవార్తలువైరల్‌వీడియోదాడిభారతవార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు
గాసిప్స్

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు
జనరల్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?
సినిమాలు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్
సినిమాలు

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ
ఓటీటీ

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం
జనరల్

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర
సినిమాలు

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ
క్రీడలు

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు
జనరల్

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య
జనరల్

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్
జనరల్

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

హ్యాపీ జర్నీ మూవీ రివ్యూ: కామెడీ, ఎమోషన్స్‌తో సాగిన ‘హ్యాపీ జర్నీ’ ప్రేక్షకులను మెప్పించిందా?
రివ్యూలు

హ్యాపీ జర్నీ మూవీ రివ్యూ: కామెడీ, ఎమోషన్స్‌తో సాగిన ‘హ్యాపీ జర్నీ’ ప్రేక్షకులను మెప్పించిందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!