29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉద్యమకారుల గుర్తింపుపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

Writer: Nithish 11:21 PM, 29 ఆగస్టు, 2026
ఉద్యమకారుల గుర్తింపుపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారికి తగిన గౌరవం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు కేశవరావు, కోదండరామ్‌, రాములునాయక్‌, మోతె శోభన్‌రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జేఏసీలతో జరిపిన సంప్రదింపుల వివరాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సీఎం సూచించారు.

ఉద్యమకారుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి డిజిటల్‌ దరఖాస్తులను స్వీకరించాలని రేవంత్‌రెడ్డి సూచించినట్లు కమిటీ తెలిపింది. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పింఛన్‌, హెల్త్‌కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ అంశాలపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
తెలంగాణ ఉద్యమంరేవంత్‌రెడ్డితెలంగాణ ఉద్యమకారులుఉద్యమకారుల గుర్తింపుకోదండరామ్‌తెలంగాణ ప్రభుత్వంపింఛన్‌హెల్త్‌కార్డులుఉచిత బస్సు ప్రయాణం250 గజాల స్థలం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల
జనరల్

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు
జనరల్

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు
జనరల్

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు
జనరల్

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌
సినిమాలు

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం
సినిమాలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట
జనరల్

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ
రాజకీయాలు

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌
ఓటీటీ

ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!