
క్రీడలు

సీఎం చంద్రబాబు నేడు కోల్‌కతా పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 7:05 గంటలకు బయలుదేరి, 7:40 గంటలకు విజయవాడ నుంచి కోల్‌కతాకు పయనం అవుతారు. 9:20 గంటలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు.
ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం 1:45 గంటలకు కోల్‌కతా నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభించి, 3:45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!