2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ

Writer: Pooja 09:33 PM, 17 జూన్, 2026
సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాయికిషోర్ అదృశ్యం ఘటనపై సమీక్ష నిర్వహించారు. సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే సీఎం ఉన్నత పోలీసు అధికారులను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో నిష్పాక్షపాత దర్యాప్తు జరపాలని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హ, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ

దాడులకు భయపడను: పప్పు యాదవ్

దాడులకు భయపడను: పప్పు యాదవ్

కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి

కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి

తెలంగాణ సుభిక్షం కోసం సీఎం ప్రార్థనలు

తెలంగాణ సుభిక్షం కోసం సీఎం ప్రార్థనలు

వరదలో కోనసీమ లంక గ్రామాలు.. రాకపోకలు బంద్

వరదలో కోనసీమ లంక గ్రామాలు.. రాకపోకలు బంద్

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుపవన్ కళ్యాణ్సచివాలయ సమావేశంపోలీస్ దర్యాప్తుఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దులీప్ ట్రోఫీకి దక్షిణ మండల జట్టు ఎంపిక
క్రీడలు

దులీప్ ట్రోఫీకి దక్షిణ మండల జట్టు ఎంపిక

శ్రీజా అకులా నాలుగు పతకాలతో మెరిసింది
క్రీడలు

శ్రీజా అకులా నాలుగు పతకాలతో మెరిసింది

విజయ్ సేతుపతి గెస్ట్ రోల్స్‌కు గుడ్‌బై
సినిమాలు

విజయ్ సేతుపతి గెస్ట్ రోల్స్‌కు గుడ్‌బై

మెగా-కింగ్ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి
సినిమాలు

మెగా-కింగ్ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి

రిలయన్స్ క్యాపిటల్ బాండ్లపై వివాదం
బిజినెస్

రిలయన్స్ క్యాపిటల్ బాండ్లపై వివాదం

పంజాబ్ టోర్నీలో పరుగుల తుఫాన్ సృష్టించిన అభిషేక్
క్రీడలు

పంజాబ్ టోర్నీలో పరుగుల తుఫాన్ సృష్టించిన అభిషేక్

నెటిజన్స్ ను కలచివేస్తున్న మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

నెటిజన్స్ ను కలచివేస్తున్న మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్

ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ
బిజినెస్

ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం
జనరల్

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం
బిజినెస్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ
జనరల్

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ

దాడులకు భయపడను: పప్పు యాదవ్
జనరల్

దాడులకు భయపడను: పప్పు యాదవ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!