Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

04:27 PM, 24 జూన్, 2026
రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును విజయవాడ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మే 6న మార్కాపురంలో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న కృష్ణలంక పోలీసులు, అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు సిట్ పేర్కొంది.

పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో తీవ్ర గాయాల కారణంగా సాయికృష్ణ మరణించి ఉండొచ్చని సిట్ అభిప్రాయపడింది. అతడు కస్టడీలో ఉన్న విషయాన్ని కావాలనే దాచిపెట్టి, హైకోర్టుకు తప్పుడు సమాచారం అందించినట్లు ఆరోపించింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేశారని, 2026 మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని తొలగించినట్లు నివేదికలో పేర్కొంది. సీఐ నాగరాజు విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిట్ కోర్టుకు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖమేనీ చివరి కార్యక్రమాలకు భారత్ హాజరవుతుందా?

భద్రతా పరిస్థితులపై జాగ్రత్త.. ఇరాన్‌కు కొత్త ట్రావెల్ అడ్వైజరీ

లోహగడ్ కోట హత్య కేసులో సంచలన ట్విస్ట్.. బయటపడిన షాకింగ్ నిజాలు

మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిన కార్మికుడు

కోల్‌కతాలో ఘోర ప్రమాదం..
ట్యాగ్లు
సాయికృష్ణ కేసుసీఐ నాగరాజురాజమండ్రి జైలుసిట్ దర్యాప్తుకస్టడీ మరణంవిజయవాడ కోర్టుకృష్ణలంక పోలీసులున్యాయ రిమాండ్సీసీటీవీ ఆధారాలుఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కోల్‌కతాలో ఘోర ప్రమాదం..

మహారాష్ట్ర సీఎంకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖమేనీ చివరి కార్యక్రమాలకు భారత్ హాజరవుతుందా?
జనరల్

ఖమేనీ చివరి కార్యక్రమాలకు భారత్ హాజరవుతుందా?

భద్రతా పరిస్థితులపై జాగ్రత్త.. ఇరాన్‌కు కొత్త ట్రావెల్ అడ్వైజరీ
జనరల్

భద్రతా పరిస్థితులపై జాగ్రత్త.. ఇరాన్‌కు కొత్త ట్రావెల్ అడ్వైజరీ

లోహగడ్ కోట హత్య కేసులో సంచలన ట్విస్ట్.. బయటపడిన షాకింగ్ నిజాలు
జనరల్

లోహగడ్ కోట హత్య కేసులో సంచలన ట్విస్ట్.. బయటపడిన షాకింగ్ నిజాలు

మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిన కార్మికుడు
జనరల్

మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిన కార్మికుడు

ప్రతి ఇంటికీ ఒక కథ.. కొత్త సినిమాతో వస్తున్న ప్రియదర్శి
సినిమాలు

స్టాక్ మార్కెట్ లాభాలతో బిగ్ బీ సంచలనం
సినిమాలు

స్టాక్ మార్కెట్ లాభాలతో బిగ్ బీ సంచలనం

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీకి షాక్..
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీకి షాక్..

యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా కునాల్ షా విజయం
బిజినెస్

యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా కునాల్ షా విజయం

కోల్‌కతాలో ఘోర ప్రమాదం..
జనరల్

కోల్‌కతాలో ఘోర ప్రమాదం..

పోలీస్ ఆఫీసర్ పాత్రలో గగన్ బాబు.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
సినిమాలు

పోలీస్ ఆఫీసర్ పాత్రలో గగన్ బాబు.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

మహారాష్ట్ర సీఎంకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ
జనరల్

మహారాష్ట్ర సీఎంకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ

రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు
జనరల్

రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!