20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..

Writer: Harika S 02:46 PM, 19 జూన్, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..

ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యాపారవేత్త చికోటి ప్రవీణ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. ఈ సందర్భంగా ఆయన సిట్‌కు కీలక స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై తాను గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

విచారణలో రాధాకిషన్‌రావుపై చికోటి తీవ్ర ఆరోపణలు చేశారు. 2 వేలకుపైగా ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపిస్తూ, ఈ కేసులో నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు బయటపడతాయని అన్నారు. అలాగే రాధాకిషన్‌రావు ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తామని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

ట్యాగ్లు
చికోటి ప్రవీణ్ఫోన్ ట్యాపింగ్ కేసుసిట్ విచారణతెలంగాణ రాజకీయాలురాధాకిషన్‌రావునార్కో అనాలసిస్ఇంటెలిజెన్స్ కేసుఫోన్ నిఘాడీజీపీ ఫిర్యాదుదర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
జనరల్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్
గాసిప్స్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం
క్రీడలు

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం
జనరల్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
జనరల్

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం
జనరల్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన
జనరల్

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్
జనరల్

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు
జనరల్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!