
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 14 నుంచి 16 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రితో కలిసి పాల్గొననున్నారు.
పర్యటన సందర్భంగా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అమరావతి అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు, మౌలిక వసతుల విస్తరణ, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!