Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రాష్ట్ర గీతాలపై కేంద్రం కొత్త నిబంధనలు

Writer: Pooja 10:57 AM, 11 జులై, 2026
రాష్ట్ర గీతాలపై కేంద్రం కొత్త నిబంధనలు

అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు రాష్ట్ర గీతాల ఆలాపనకు సంబంధించి కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారిక రాష్ట్ర గీతాన్ని ఆలపించే సంప్రదాయం ఉంటే, నిర్దేశించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

కార్యక్రమం ప్రారంభంలో లేదా ప్రోటోకాల్ ప్రకారం ముందుగా వందేమాతరం, ఆ తర్వాత జనగణమనను పూర్తిగా ఆలపించాలని కేంద్రం పేర్కొంది. ఈ రెండు పూర్తైన తర్వాత మాత్రమే సంబంధిత రాష్ట్ర అధికారిక గీతాన్ని పాడాల్సి ఉంటుందని హోంశాఖ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైఎస్సార్ జిల్లాలో కొత్త కోవిడ్ కేసులతో ఆందోళన

వైఎస్సార్ జిల్లాలో కొత్త కోవిడ్ కేసులతో ఆందోళన

ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం

ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం

కొడుకు హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ విచారణ కోరిన తండ్రి

కొడుకు హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ విచారణ కోరిన తండ్రి

కరూర్ ఘటన మృతులకు స్మారకం నిర్మిస్తాం - విజయ్

కరూర్ ఘటన మృతులకు స్మారకం నిర్మిస్తాం - విజయ్

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు...ఘాట్లను పరిశీలించిన మంత్రులు

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు...ఘాట్లను పరిశీలించిన మంత్రులు

ట్యాగ్లు
కేంద్రహోంశాఖజాతీయ గీతంవందేమాతరంజనగణమనరాష్ట్ర గీతంప్రభుత్వ నిబంధనలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్...విజయవంతంగా ముగిసిన శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్...విజయవంతంగా ముగిసిన శస్త్ర చికిత్స

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంగ్లాండ్ సిరీస్‌తో కోహ్లీ రీఎంట్రీ
క్రీడలు

ఇంగ్లాండ్ సిరీస్‌తో కోహ్లీ రీఎంట్రీ

నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందనలు
జనరల్

నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందనలు

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026: విక్రయానికి పిచ్..ధర తెలిస్తే షాకవ్వాల్సిందే
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026: విక్రయానికి పిచ్..ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు FSSAI నోటీసులు
జనరల్

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు FSSAI నోటీసులు

అఖిల్ హిట్ కొట్టేశాడు...!
సినిమాలు

అఖిల్ హిట్ కొట్టేశాడు...!

రామాలయ విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం?దర్యాప్తులో సంచలన విషయాలు
జనరల్

రామాలయ విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం?దర్యాప్తులో సంచలన విషయాలు

వైఎస్సార్ జిల్లాలో కొత్త కోవిడ్ కేసులతో ఆందోళన
జనరల్

వైఎస్సార్ జిల్లాలో కొత్త కోవిడ్ కేసులతో ఆందోళన

ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం
జనరల్

ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం

యూఎస్‌లో 'లెనిన్'కు సాలిడ్ ఓపెనింగ్స్
సినిమాలు

యూఎస్‌లో 'లెనిన్'కు సాలిడ్ ఓపెనింగ్స్

కొడుకు హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ విచారణ కోరిన తండ్రి
జనరల్

కొడుకు హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ విచారణ కోరిన తండ్రి

తొలి ప్రేమ జ్ఞాపకాల ఇంటిని పూర్తిగా సొంతం చేసుకున్న షారుక్ ఖాన్
సినిమాలు

తొలి ప్రేమ జ్ఞాపకాల ఇంటిని పూర్తిగా సొంతం చేసుకున్న షారుక్ ఖాన్

కరూర్ ఘటన మృతులకు స్మారకం నిర్మిస్తాం - విజయ్
జనరల్

కరూర్ ఘటన మృతులకు స్మారకం నిర్మిస్తాం - విజయ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!