Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు...ఘాట్లను పరిశీలించిన మంత్రులు

Writer: Pooja 10:53 AM, 11 జులై, 2026
గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు...ఘాట్లను పరిశీలించిన మంత్రులు

గోదావరి పుష్కరాల ఘాట్లలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు నారాయణ, కందుల దుర్గేశ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పుష్కరాల ఏర్పాట్లపై పలుమార్లు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించి, శాఖల మంత్రులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

పుష్కరాల కోసం మున్సిపల్ శాఖ నుంచి ఇప్పటికే రూ.585 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇరిగేషన్, దేవాదాయ, హోం, పర్యాటక శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. గత పుష్కరాల కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రి ఘాట్ల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు ఆచరించేలా భద్రత, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం

ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం

కొడుకు హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ విచారణ కోరిన తండ్రి

కొడుకు హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ విచారణ కోరిన తండ్రి

కరూర్ ఘటన మృతులకు స్మారకం నిర్మిస్తాం - విజయ్

కరూర్ ఘటన మృతులకు స్మారకం నిర్మిస్తాం - విజయ్

రాష్ట్ర గీతాలపై కేంద్రం కొత్త నిబంధనలు

రాష్ట్ర గీతాలపై కేంద్రం కొత్త నిబంధనలు

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్...విజయవంతంగా ముగిసిన శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్...విజయవంతంగా ముగిసిన శస్త్ర చికిత్స

ట్యాగ్లు
గోదావరి పుష్కరాలుఆంధ్రప్రదేశ్చంద్రబాబు నాయుడుపుష్కరాలు 2027రాజమండ్రిదేవాలయ పర్యాటకం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
తెలంగాణను అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి

తెలంగాణను అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామాలయ విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం?దర్యాప్తులో సంచలన విషయాలు
జనరల్

రామాలయ విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం?దర్యాప్తులో సంచలన విషయాలు

వైఎస్సార్ జిల్లాలో కొత్త కోవిడ్ కేసులతో ఆందోళన
జనరల్

వైఎస్సార్ జిల్లాలో కొత్త కోవిడ్ కేసులతో ఆందోళన

ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం
జనరల్

ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం

యూఎస్‌లో 'లెనిన్'కు సాలిడ్ ఓపెనింగ్స్
సినిమాలు

యూఎస్‌లో 'లెనిన్'కు సాలిడ్ ఓపెనింగ్స్

కొడుకు హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ విచారణ కోరిన తండ్రి
జనరల్

కొడుకు హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ విచారణ కోరిన తండ్రి

తొలి ప్రేమ జ్ఞాపకాల ఇంటిని పూర్తిగా సొంతం చేసుకున్న షారుక్ ఖాన్
సినిమాలు

తొలి ప్రేమ జ్ఞాపకాల ఇంటిని పూర్తిగా సొంతం చేసుకున్న షారుక్ ఖాన్

కరూర్ ఘటన మృతులకు స్మారకం నిర్మిస్తాం - విజయ్
జనరల్

కరూర్ ఘటన మృతులకు స్మారకం నిర్మిస్తాం - విజయ్

రేవంత్‌పై హరీష్‌ రావు ఘాటు విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌పై హరీష్‌ రావు ఘాటు విమర్శలు

రాష్ట్ర గీతాలపై కేంద్రం కొత్త నిబంధనలు
జనరల్

రాష్ట్ర గీతాలపై కేంద్రం కొత్త నిబంధనలు

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు...ఘాట్లను పరిశీలించిన మంత్రులు
జనరల్

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు...ఘాట్లను పరిశీలించిన మంత్రులు

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్...విజయవంతంగా ముగిసిన శస్త్ర చికిత్స
జనరల్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్...విజయవంతంగా ముగిసిన శస్త్ర చికిత్స

శ్రీలీల మిస్ చేసిన అవకాశమే భాగ్యశ్రీకి బ్రేక్!
గాసిప్స్

శ్రీలీల మిస్ చేసిన అవకాశమే భాగ్యశ్రీకి బ్రేక్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!