11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

Writer: Shivani K 03:49 PM, 11 సెప్టెంబర్, 2026
పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

గణేష్ చతుర్థి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. పర్యావరణహిత మట్టి గణేష్ప్రతిమలను వినియోగించి జల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా, తెలంగాణ ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణహిత వేడుకలను ప్రోత్సహించడంలో భాగంగా శుక్రవారం లోక్‌భవన్ ప్రాంగణంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా కలిసి లోక్‌భవన్ అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు మట్టి గణేష్ ప్రతిమలను పంపిణీ చేశారు.

సెప్టెంబర్ 14 నుంచి గణేష్ ప్రతిమల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పండుగ వేడుకల్లో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గవర్నర్ సూచించారు. నిమజ్జనం సమయంలో జల వనరులు కలుషితం కాకుండా పర్యావరణహిత పదార్థాలతో తయారు చేసిన మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు. మట్టి గణేష్ ప్రతిమలు సహజసిద్ధంగా నీటిలో కరిగిపోవడంతో జల కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడతాయని తెలిపారు. నీటి వనరులను కలుషితం చేసే పీవోపీ, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణహిత వేడుకలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని, మట్టి గణేష్ ప్రతిమల ప్రాధాన్యం, జల సంరక్షణ, కాలుష్య నివారణపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్
ట్యాగ్లు
గణేష్ చతుర్థిగవర్నర్ శివప్రతాప్ శుక్లాపర్యావరణహిత గణేశ ప్రతిమలుమట్టి గణేష్ విగ్రహాలుజల కాలుష్యంపర్యావరణ పరిరక్షణవినాయక చవితిలోక్‌భవన్జల సంరక్షణపీవోపీ విగ్రహాలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు
జనరల్

మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు
సినిమాలు

ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...
సినిమాలు

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం
జనరల్

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు
బిజినెస్

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం
జనరల్

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు
జనరల్

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే
జనరల్

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు