8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నక్కపల్లిలో హైస్పీడ్ ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

Writer: Chandrika 03:29 PM, 23 జూన్, 2026
నక్కపల్లిలో హైస్పీడ్ ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయగడ నుంచి ద్రాక్షారామం వెళ్తున్న కారు నక్కపల్లి సమీపానికి రాగానే ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన క్రమంలో కారు వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీకొని అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ప్రవీణ్, రాజ్‌కుమార్, పద్మావతి, ఓ బాలుడు, అలాగే ట్రాక్టర్ డ్రైవర్ అప్పలనాయుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డవగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గిరిజన సంఘాల బంద్‌తో నిర్మానుష్యంగా అరకు...

గిరిజన సంఘాల బంద్‌తో నిర్మానుష్యంగా అరకు...

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్...

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్...

బోనాల పండుగ వేళ మద్యం దుకాణాలు బంద్‌..

బోనాల పండుగ వేళ మద్యం దుకాణాలు బంద్‌..

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్

ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు..

ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు..

ట్యాగ్లు
అనకాపల్లినక్కపల్లిరోడ్డు ప్రమాదంజాతీయ రహదారికారు ప్రమాదంట్రాక్టర్ ప్రమాదంఆంధ్రప్రదేశ్సీసీటీవీ దృశ్యాలుపోలీసు దర్యాప్తురోడ్డు భద్రతఅత్యవసర సేవలుబ్రేకింగ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గిరిజన సంఘాల బంద్‌తో నిర్మానుష్యంగా అరకు...
జనరల్

గిరిజన సంఘాల బంద్‌తో నిర్మానుష్యంగా అరకు...

డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’...
ఓటీటీ

డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’...

ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీని చంపేందుకు కుట్ర ?
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీని చంపేందుకు కుట్ర ?

నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...
రాజకీయాలు

నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌..
క్రీడలు

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌..

విదేశాల్లో  ముందే ‘రామాయణ’ రిలీజ్...
సినిమాలు

విదేశాల్లో ముందే ‘రామాయణ’ రిలీజ్...

రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..
రాజకీయాలు

రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు
జనరల్

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్...
జనరల్

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్...

బోనాల పండుగ వేళ మద్యం దుకాణాలు బంద్‌..
జనరల్

బోనాల పండుగ వేళ మద్యం దుకాణాలు బంద్‌..

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..
సినిమాలు

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ
సినిమాలు

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!