26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆదాయ వనరుల సమీకరణపై భట్టి ఫోకస్

Writer: Pooja 09:29 PM, 25 జులై, 2026
ఆదాయ వనరుల సమీకరణపై భట్టి ఫోకస్

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అనుగుణంగా ఆదాయ వనరుల సమీకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2026-27 బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా లక్ష్యాలను చేరుకునేలా అదనపు ఆదాయాన్ని సమకూర్చాలని సూచించారు.

ఆదాయ లీకేజీలను కట్టడి చేయడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించడం, ప్రభుత్వ భూముల గుర్తింపు, ల్యాండ్ పూలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని భట్టి ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణయించిన కాలపట్టిక ప్రకారం ఆదాయ లక్ష్యాలను సాధించాలని సూచించారు. వివిధ శాఖల ఆదాయ పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్

ట్యాగ్లు
భట్టి విక్రమార్కతెలంగాణఆదాయ వనరులుబడ్జెట్ 2026ఆర్థిక శాఖప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌
జనరల్

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి
జనరల్

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది
జనరల్

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి
జనరల్

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి

చెన్నైలో కోట్ల విల్లా కొనుగోలు చేసిన నయనతార?
గాసిప్స్

చెన్నైలో కోట్ల విల్లా కొనుగోలు చేసిన నయనతార?

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన
జనరల్

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్
జనరల్

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్

పేపర్ లీకేజీలపై సంస్కరణలు కావాలి - కవిత
జనరల్

పేపర్ లీకేజీలపై సంస్కరణలు కావాలి - కవిత

ఆదాయ వనరుల సమీకరణపై భట్టి ఫోకస్
జనరల్

ఆదాయ వనరుల సమీకరణపై భట్టి ఫోకస్

జింబాబ్వేపై టీమిండియా టీ20 సిరీస్ కైవసం
క్రీడలు

జింబాబ్వేపై టీమిండియా టీ20 సిరీస్ కైవసం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
జనరల్

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి

జెన్-జీ ఉద్యమానికి కేటీఆర్ సెల్యూట్
జనరల్

జెన్-జీ ఉద్యమానికి కేటీఆర్ సెల్యూట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!