25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

Writer: Nithish 06:43 AM, 25 సెప్టెంబర్, 2026
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్‌ బుద్ధభవన్‌లోని మహిళా కమిషన్‌ కార్యాలయంలో ఆమె ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ బల్మూర్‌ వెంకట్‌ మహిళా కమిషన్‌ కార్యాలయానికి వెళ్లి శారదను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను శాలువాతో సత్కరించారు.

మహిళల హక్కులు, రక్షణ, సంక్షేమంతో పాటు విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలని బల్మూర్‌ వెంకట్‌ ఆకాంక్షించారు. మహిళలకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి మహిళా కమిషన్‌ మరింత చురుకుగా పనిచేయాలని ఆయన కోరారు. మహిళల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని నేరెళ్ల శారద బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

ట్యాగ్లు
నేరెళ్ల శారదమహిళా కమిషన్బల్మూర్ వెంకట్తెలంగాణమహిళల హక్కులుమహిళల రక్షణమహిళా సంక్షేమంవిద్యార్థినుల సమస్యలుతెలంగాణ ప్రభుత్వంబుద్ధభవన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంచన 4 - లారెన్స్‌కు పెరుగుతున్న భారం?
గాసిప్స్

కాంచన 4 - లారెన్స్‌కు పెరుగుతున్న భారం?

ది ప్యారడైజ్‌ - శ్రీకాంత్ పై విమర్శలు?
గాసిప్స్

ది ప్యారడైజ్‌ - శ్రీకాంత్ పై విమర్శలు?

ఫౌజీ విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ?
సినిమాలు

ఫౌజీ విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ?

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?
సినిమాలు

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?
సినిమాలు

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి

రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు
జనరల్

రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి
జనరల్

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌
జనరల్

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
జనరల్

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు
జనరల్

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే
జనరల్

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!