
ఆరోగ్యం

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగా గురు బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
పతంజలి యోగా గురుకులం విద్యార్థులు ప్రదర్శించిన యోగా ఆసనాలను సీఎం ఆసక్తిగా తిలకించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!