6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు

Writer: Chandrika 11:48 PM, 5 ఆగస్టు, 2026
కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్ర, ప్రజల ఉద్యమం, పునర్నిర్మాణ సంకల్పాన్ని ప్రతిబింబించే "అమరావతి: ప్రజలచే నిర్మించబడింది... విధిచే రక్షించబడింది" పేరుతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఏపీ కూటమి ఎంపీల బృందం కేంద్ర విద్యుత్, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మోహన్‌లాల్ ఖట్టర్కు అందజేసింది. పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాధ్ మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం, రైతులు, మహిళలు సాగించిన 1,631 రోజుల ఉద్యమం, అలాగే 2024 జూన్ 2న అమరావతిని రాష్ట్ర రాజధానిగా పునరుద్ధరించిన నిర్ణయం వంటి చారిత్రక అంశాలను ఈ పుస్తకం సమగ్రంగా ప్రతిబింబిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడంలో కూటమి ఎంపీలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడకు సంబంధించిన పలు సమస్యలను కూడా కేంద్ర మంత్రి ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

ఎల్‌పీజీ సిలిండర్‌పై అదనపు భారం?

ఎల్‌పీజీ సిలిండర్‌పై అదనపు భారం?

గబ్బర్ సింగ్ నటుడికి అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్..

గబ్బర్ సింగ్ నటుడికి అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్..

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...

ట్యాగ్లు
అమరావతిఆంధ్రప్రదేశ్మోహన్‌లాల్ ఖట్టర్కేశినేని శివనాధ్చిన్నిచంద్రబాబు నాయుడుఅమరావతి పుస్తకంఎన్డీఏ ఎంపీలువిజయవాడపార్లమెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
జనరల్

అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు
జనరల్

కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు

'స్పిరిట్'పై సందీప్ రెడ్డి వంగా అప్డేట్..
సినిమాలు

'స్పిరిట్'పై సందీప్ రెడ్డి వంగా అప్డేట్..

ఇరుముడి మూవీ సాంగ్ పై అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
సినిమాలు

ఇరుముడి మూవీ సాంగ్ పై అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్

ఎల్‌పీజీ సిలిండర్‌పై అదనపు భారం?
జనరల్

ఎల్‌పీజీ సిలిండర్‌పై అదనపు భారం?

గబ్బర్ సింగ్ నటుడికి అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్..
జనరల్

గబ్బర్ సింగ్ నటుడికి అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్..

డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పిన బ్రాక్ లెస్నర్..
క్రీడలు

డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పిన బ్రాక్ లెస్నర్..

ఫ్యూచర్ సిటీ కాదు.. ముందు ప్రజల సమస్యలు తీర్చండి': సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని
రాజకీయాలు

ఫ్యూచర్ సిటీ కాదు.. ముందు ప్రజల సమస్యలు తీర్చండి': సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్
రాజకీయాలు

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్

రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్
సినిమాలు

రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల
సినిమాలు

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..
రాజకీయాలు

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!