Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, ఏప్రిల్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విద్యారంగంపై సీఎం సమీక్ష… విప్లవాత్మక మార్పులకు దిశానిర్దేశం!

04:50 PM, 30 ఏప్రిల్, 2026
విద్యారంగంపై సీఎం సమీక్ష… విప్లవాత్మక మార్పులకు దిశానిర్దేశం!

అమరావతిలో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా విభాగాల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశానికి ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సుల ఫోర్‌కాస్టింగ్ చేయాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కోర్సుల రీస్ట్రక్చరింగ్ చేపట్టాలని, రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. క్వాంటం టెక్నాలజీపై కోర్సును ప్రారంభించిన ఆంధ్రా యూనివర్సిటీ ను అభినందించిన సీఎం, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయి సంస్థలతో పోటీ పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ, ఐటీపై మంత్రులు అవగాహన పెంచుకోవాలి: సీఎం చంద్రబాబు!

ఉద్యోగాలు, మౌలిక వసతులపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

ప్రభుత్వ వైద్య రంగంలో మరో గొప్ప విజయం

ప్రభుత్వ వైద్య రంగంలో మరో గొప్ప విజయం

సింధ్ ఆక్రమణ: పాకిస్థాన్ చరిత్రలో వివాదాస్పద అధ్యాయం!

ఆర్థిక నష్టాల మధ్య NDTVపై రాజకీయ, కార్పొరేట్ మద్దతు ఆరోపణలు: ప్రశాంత్ భూషణ్

అవసరమైతే యుద్ధానికి సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్!

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంచంద్రబాబు నాయుడునారా లోకేష్ఆంధ్రా యూనివర్సిటీవిద్యా సంస్కరణలుఇన్నోవేషన్స్టార్టప్‌లుక్వాంటం టెక్నాలజీఅమరావతిఉన్నత విద్య
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ నష్టాల్లో మార్కెట్... సెన్సెక్స్ నిఫ్టీ క్షీణత
బిజినెస్

భారీ నష్టాల్లో మార్కెట్... సెన్సెక్స్ నిఫ్టీ క్షీణత

విద్యారంగంపై సీఎం సమీక్ష… విప్లవాత్మక మార్పులకు దిశానిర్దేశం!
జనరల్

విజయ్ దేవరకొండకు జోడీగా మహేష్ బాబు బ్యూటీ?
గాసిప్స్

విజయ్ దేవరకొండకు జోడీగా మహేష్ బాబు బ్యూటీ?

ఏఐ, ఐటీపై మంత్రులు అవగాహన పెంచుకోవాలి: సీఎం చంద్రబాబు!
జనరల్

ఏఐ, ఐటీపై మంత్రులు అవగాహన పెంచుకోవాలి: సీఎం చంద్రబాబు!

ఉద్యోగాలు, మౌలిక వసతులపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!
జనరల్

ఉద్యోగాలు, మౌలిక వసతులపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

ప్రభుత్వ వైద్య రంగంలో మరో గొప్ప విజయం
జనరల్

ప్రభుత్వ వైద్య రంగంలో మరో గొప్ప విజయం

‘టీఆర్‌ఎస్‌ నాకు ప్రత్యేకం’… ఆనందాన్ని పంచుకున్న కవిత!
రాజకీయాలు

రూట్ మార్చిన నేహా శర్మ...నెట్టింట చర్చ
గాసిప్స్

రూట్ మార్చిన నేహా శర్మ...నెట్టింట చర్చ

సింధ్ ఆక్రమణ: పాకిస్థాన్ చరిత్రలో వివాదాస్పద అధ్యాయం!
జనరల్

సింధ్ ఆక్రమణ: పాకిస్థాన్ చరిత్రలో వివాదాస్పద అధ్యాయం!

బీఆర్ఎస్‌తో పొత్తు లేదు - లక్ష్మణ్
రాజకీయాలు

బీఆర్ఎస్‌తో పొత్తు లేదు - లక్ష్మణ్

బీబీకే గ్రూప్‌లో వన్‌ప్లస్–రియల్‌మీ విలీనం?
బిజినెస్

బీబీకే గ్రూప్‌లో వన్‌ప్లస్–రియల్‌మీ విలీనం?

డ్యాన్స్‌లో తొలి ఇబ్బందులు గుర్తుచేసుకున్న ప్రియాంక చోప్రా...
సినిమాలు

డ్యాన్స్‌లో తొలి ఇబ్బందులు గుర్తుచేసుకున్న ప్రియాంక చోప్రా...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!