Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏ పి లో ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల లో ఏసీబీ సోదాలు

Writer: Shivani TTT 10:32 AM, 29 జనవరి, 2026
ఏ పి లో ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల లో ఏసీబీ సోదాలు

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం మెరుపు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. విజయనగరం జిల్లాలో ఓ హోంగార్డు, చిత్తూరు జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న గ్రేడ్-2 ఉద్యోగి నివాసాలే ఈ సోదాల లక్ష్యంగా మారాయి.

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు ఎన్. శ్రీనివాసరావు ఆదాయానికి మించి భారీ ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదులతో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి నల్లపోగు తిరుమలేశ్‌కు సంబంధించిన తిరుపతి, రేణిగుంట, నెల్లూరు జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, భూములకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బంధువుల పేర్లపై ఆస్తులు నమోదు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో వర్షాల కొరత కొనసాగుతుంది

హైదరాబాద్‌లో వర్షాల కొరత కొనసాగుతుంది

ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు

ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు

తిరుమలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

తిరుమలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు

సుప్రీంకోర్టు కోర్టు హాల్లో అనూహ్య ఘటన.. జడ్జిల వైపు దూసుకెళ్లిన పిటిషనర్

సుప్రీంకోర్టు కోర్టు హాల్లో అనూహ్య ఘటన.. జడ్జిల వైపు దూసుకెళ్లిన పిటిషనర్

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఊరట..

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఊరట..

ట్యాగ్లు
ఏపీ ఏసీబీఅవినీతి నిరోధక శాఖఆదాయానికి మించిన ఆస్తులుప్రభుత్వ ఉద్యోగుల సోదాలుఏసీబీ రైడ్స్అవినీతిపై చర్యలువిజయనగరం వార్తలుతిరుపతి అప్‌డేట్స్ఆంధ్రప్రదేశ్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో వర్షాల కొరత కొనసాగుతుంది
జనరల్

హైదరాబాద్‌లో వర్షాల కొరత కొనసాగుతుంది

మిస్సింగ్ లింక్‌పై ఫడ్నవీస్ ఫైర్
రాజకీయాలు

మిస్సింగ్ లింక్‌పై ఫడ్నవీస్ ఫైర్

టీమిండియాపై శశి థరూర్ ఫైర్
క్రీడలు

టీమిండియాపై శశి థరూర్ ఫైర్

ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు
జనరల్

ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు

తిరుమలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
జనరల్

తిరుమలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

టీమిండియా ఎంపికపై విమర్శలు
క్రీడలు

టీమిండియా ఎంపికపై విమర్శలు

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్
క్రీడలు

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్

అఖిల్ మూవీ పై నాగార్జున బావోద్వేగం
సినిమాలు

అఖిల్ మూవీ పై నాగార్జున బావోద్వేగం

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ
క్రీడలు

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ

'ఫౌజీ' ఓటీటీ డీల్ హాట్ టాపిక్
సినిమాలు

'ఫౌజీ' ఓటీటీ డీల్ హాట్ టాపిక్

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు
జనరల్

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!