నటి శ్రీదేవి విజయ్‌కుమార్ తన తాజా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని అభిమానులను ఆకట్టుకుంది. బ్లూ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో ఆమె అందంగా మెరిసిపోతూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!