తాజా ఫొటోల్లో శ్రుతిహాసన్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఎలిగెన్స్‌తో పాటు తనదైన ఎడ్జీ స్టైల్‌ను ప్రదర్శిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు. కాన్ఫిడెంట్ లుక్, ఆకట్టుకునే హావభావాలతో ఈ టాలెంటెడ్ స్టార్ ప్రత్యేకంగా నిలిచారు.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!