రాషా థడానీ తన లేటెస్ట్ సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ గ్లామరస్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు.వెట్ హెయిర్ స్టైల్, మినిమల్ మేకప్‌తో అవుట్డోర్ నుంచి ఇండోర్ వరకు షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఆకర్షణగా నిలిచాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!