బ్లాక్ ఎంబెలిష్డ్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరస్‌గా మెరిసిపోయారు. స్టేట్మెంట్ ఇయర్రింగ్స్, బ్యాంగిల్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తూ ఆమె చేసిన ఫొటోషూట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!