
జనరల్

బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్ స్టైలిష్‌గా మెరిసిపోతున్నారు. షార్ప్ షోల్డర్స్‌తో కూడిన బ్లాక్ క్రాప్డ్ బ్లేజర్, హై వెయిస్ట్ వైడ్ లెగ్ ట్రౌజర్స్‌లో క్లాసీ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. సిల్వర్ ఇయరింగ్స్, రింగ్స్, బ్లాక్ హీల్స్‌తో పాటు స్మోకీ ఐ మేకప్, గ్లోసీ న్యూడ్ లిప్స్ ఆమె అందాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!