
జనరల్

బేజ్ రంగు కార్సెట్ తరహా దుస్తుల్లో ప్రీతీ ముఖుందన్ ఎంతో స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపించారు. ఇన్‌ట్రికేట్ ఎంబ్రాయిడరీ, పోల్కా డాట్ స్కర్ట్, షోల్డర్‌పై ఫ్రింజ్ డీటెయిలింగ్ ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వింటేజ్ టచ్‌తో కూడిన డ్రమాటిక్ లైటింగ్, కాన్ఫిడెంట్ పోజులతో ప్రీతీ మరోసారి తన గ్లామరస్ స్టైల్‌ను చూపించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!