అందమైన ఐవరీ చీరలో జాన్వీ కపూర్ మరోసారి తన స్టైల్, గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది. అద్భుతమైన ఎంబ్రాయిడరీ, ఆకర్షణీయమైన జుమ్కాలు, సహజమైన అందంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!